శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు

77చూసినవారు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీవారి ఆలయ అర్చ్ వద్ద నుండి వైసీపీ నాయకులు కొండపైకి పాదయాత్ర చేపట్టారు. అనంతరం వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే లడ్డూపై ఆరోపణలు చేస్తున్నారని 100 రోజులలో కూటమి ప్రభుత్వం ఏమి సాధించింది అనే విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్