JRG: ఏళ్ల నాటి రహదారికి మోక్షం

51చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సిసి రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అద్వానంగా మారడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు కిలోమీటర్ల రోడ్డును ₹. కోటతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్