ఉత్సవ కమిటీలకు పోలీసులకు అవగాహన

61చూసినవారు
ఉత్సవ కమిటీలకు పోలీసులకు అవగాహన
పెదపాడులో గణేష్ నిమజ్జనం ఊరేగింపులు నిర్వహించే సమయంలో ఎటువంటి ఘటనలో చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉత్సవ కమిటీలకు పోలీసులు సోమవారం అవగాహన కల్పించారు. పెదవేగి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. భక్తిశ్రద్ధలతో ఊరేగింపులు నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనం చేసే చెరువులు కాలువల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్