ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ నాని నామినేషన్ ర్యాలీ

5169చూసినవారు
ఏలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా ఆయన ఏలూరు తాసిల్దార్ కార్యాలయం వద్దకు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్