అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

61చూసినవారు
అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
నరసాపురం పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ జయరాజు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సమస్యలు, ప్రతి వార్డులో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్