పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం భోగి సందర్భంగా నర్సాపురం వాస్తవ్యులు శర్మ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోకా అరుణ్ కుమార్ దగ్గరుండి చూసుకున్నారు.