ప గో: వైద్యులు స్నేహంగానే సేవలను అందించాలి

57చూసినవారు
పగో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు, స్పెషలిస్టులు రోగులకు మంచి వైద్య సేవలు అందించి, నమ్మకాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్నేహపూరిత సేవలు అందించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్