కాళీపట్నం పడమర పంచాయతీ కార్యదర్శిగా సత్యనారాయణ

69చూసినవారు
కాళీపట్నం పడమర పంచాయతీ కార్యదర్శిగా సత్యనారాయణ
మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర పంచాయతీ కార్యదర్శిగా ఎం సత్యనారాయణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం రామన్నపాలెం కార్యదర్శి బి కృష్ణ ప్రసాద్ ఇంచార్జ్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం భాస్కరరావుపేట కార్యదర్శి సత్యనారాయణ బదిలీపై కాళీపట్నం పడమర వచ్చారు.కాళీపట్నం పడమర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్