ఆగిరిపల్లి లో కోడి పందాలు బరులు ధ్వంసం

75చూసినవారు
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో గల అగిరిపల్లి మండలo లో శుక్రవారం అధికారులు కోడి పందేలు బరులు ధ్వంసం చేశారు. అగిరిపల్లి తహసీల్దార్ ప్రసాద్, ఎస్ ఐ శుభ శేఖర్, సిబ్బంది ఆధ్వర్యంలో చిన్న అగిరిపల్లి లో కోడి పందేలు బరులను ధ్వంసం చేశారు కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటువంటి కోడిపందాలు నిర్వహించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్