ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెంలో సోమవారం శాసనసభ స్ధానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్దమైన డాక్టర్ చిన్నం రామకోటయ్యను తన కార్యాలయంలో దాదాపు 100 మంది రైతులు కలసి గుడిపాడు నుంచి కందుకూరు వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా వుండడంతో బాగుచేయించవలసినదిగా కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి మరమ్మతులు చేయించుకోమని చెప్పారు. దానికి రైతులందరూ సంతోషం వ్యక్తం చేశారు.