మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

1014చూసినవారు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరస శ్రీనివాసరావు, రాయవరపు పుల్లారావు, అంబటి సత్యనారాయణ కమ్ముల కొండలరావు ఎన్నమనేని రామకృష్ణ, తుమ్మల సాంబశివరావు, గవర వెంకటేశ్వరరావు తమ్మిశెట్టి లక్ష్మణరావు, రాయవరపు సీతారామయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్