చాట్రాయి నుంచి రా కదలి రా సభకు బయలుదేరిన మందపాటి

2260చూసినవారు
చాట్రాయి మండలం చాట్రాయి గ్రామం నుంచి సోమవారం చింతలపూడిలో నారా చంద్రబాబు నాయుడు రా కదలి రా బహిరంగ సభ కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి తో పాటు కార్యకర్తలు బయల్దేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్