నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామం నుంచి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం చింతలపూడిలో నారా చంద్రబాబు నాయుడి రా కదలి రా బహిరంగ సభకు భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమీకరించి పంపించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు.