పాలకొల్లు: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
పాలకొల్లు: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వంగా నరసింహారావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శాఖా గ్రంధాలయం వద్ద గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జాతీయ పతాక ఆవిష్కరణతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శించడం విధిగా అలవర్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్