పాలకొల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రం 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. అప్పటివరకు ఎండ కాజేసినట్లు కాసి కేవలం నిముషాల వ్యవధిలో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ముసురు తొలగిపోయి, ఎండకాస్తుంటుంది ప్రజలు ఆనందిస్తున్న తరుణంలో. తిరిగి వర్షం కురవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. వర్షం ఇలాగే కురిస్తే, ఆ ప్రభావం వినాయక చవితి పూజా సామగ్రీ దుకాణాలపై ఉంటుందని చిరు వ్యాపారులు చెబుతున్నారు