గత ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే ప్రమాదం: ఎమ్మెల్యే భాష్యం

70చూసినవారు
గత ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే ప్రమాదం: ఎమ్మెల్యే భాష్యం
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను అశ్రద్ధ చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్య మరల పునరావృతం కాకుండా పరిష్కరిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్