2 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల

52చూసినవారు
2 లక్షల క్యూసెక్కులు నీరు విడుదల
ఎగుప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద నీటి మట్టం గురువారం సాయంత్రానికి 28 మీటర్లకు చేరినట్లు జలవనరుల శాఖాధికారులు చెప్పారు. అదేవిధంగా ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతున్నట్లు జల వనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్