నరసాపురం: కుటుంబాల వెలివేతపై బాధితుల ఫిర్యాదు

85చూసినవారు
ఆధునిక భారతదేశంలో నేటికి ప్రజలు వెలి వేతకు గురవుతున్నారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లంగ్రామ పంచాయతీ మరియపురం గ్రామంలో సుమారు నాలుగు కుటుంబాలను గ్రామ పెద్దలు సాంప్రదాయ పండుగలు, శుభ-అశుభ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతూ వేధిస్తున్నారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి రాగా, బాధితులు అధికారులను స్పందించి గ్రామ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్