తాడేపల్లిగూడెంలో అక్రమ మద్యం వ్యాపారంపై సీఐ తనిఖీ

61చూసినవారు
తాడేపల్లిగూడెంలో అక్రమ మద్యం వ్యాపారంపై సీఐ తనిఖీ
తాడేపల్లిగూడెం పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో బుధవారం పట్టణ సీఐ అడపా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిచర్ల మోహన్ వద్ద అక్రమంగా నిర్వహించిన 46 (180 ఎం.ఎల్) మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన వెంట ఎస్సై బాదం శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.