తాడేపల్లిగూడెం: కొత్త ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

50చూసినవారు
తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో తాడేపల్లిగూడెం - విశాఖపట్నం బస్సు సర్వీసును ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో లేని ఆర్టీసీ సంస్థ మనకు ఉందని, దాన్ని బతికించుకోవాలన్నారు.  అలాగే ప్రపంచంలోనే ఆర్టీసీకి మంచి రికార్డు ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

సంబంధిత పోస్ట్