తాడేపల్లిగూడెం: తప్పనిసరిగా మీ ఓటుని నమోదు చేసుకోవాలి

67చూసినవారు
తాడేపల్లిగూడెం: తప్పనిసరిగా మీ ఓటుని నమోదు చేసుకోవాలి
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు తప్పనిసరిగా మీ ఓటుని నమోదు చేసుకోవాలని వలవల బాబ్జి కోరారు. గతంలో తాడేపల్లిగూడెంలో 10, 000 ఓట్లు ఉండేవని, వాటిలో మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిపారు. పాత వారు కూడా తమ ఓటు ఉందని అనుకోకుండా తప్పనిసరిగా మీ ఓటుని మరల తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్