వరద బాధితులకు రూ. 2 లక్షలు విరాళం

61చూసినవారు
వరద బాధితులకు రూ. 2 లక్షలు విరాళం
విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ దాతలు విరాళాలు అందిస్తున్నారు. తణుకు మండలం వీరభద్రపురంలో బెతేల్ అసెంబ్లీ చర్చ్ తరుపున సీఎం సహాయనిధికి రూ. 2 లక్షలు విరాళాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు సభ్యులు చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే అభినందించారు. బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్