ఉపాధి హామీ కూలీలతో అంబుడ్స్ పర్సన్ సమావేశం

74చూసినవారు
ఉపాధి హామీ కూలీలతో అంబుడ్స్ పర్సన్ సమావేశం
పశ్చిమగోదావరి జిల్లా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నూతన అంబుడ్స్ పర్సన్ గా జె ఆదినారాయణ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశం నిర్వహించి, వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వారికి కల్పించాల్సిన సౌకర్యాలను త్వరలోనె అమలుచేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఓ ప్రసాద్, పీల్డ్ అసిస్టెంట్ మహేష్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్