తణుకు: మహా విజ్ఞాపన దీక్ష విజయవంతం చేయాలి

76చూసినవారు
తణుకు: మహా విజ్ఞాపన దీక్ష విజయవంతం చేయాలి
అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 28న విజయవాడలో నిర్వహించనున్న మహా విజ్ఞాపన దీక్ష విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు గురువారం పిలుపునిచ్చారు. తణుకులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్