తణుకు: సనాతన ధర్మాన్ని కాపాడటానికే ఆలయాల సందర్శన: అఘోరీ

85చూసినవారు
సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ఆలయాలు దర్శించుకున్నానని మహిళా అఘోరీ తెలిపారు. తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్‌‌జీ (ఉజ్జయిని) అఘోరీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలియజేసినట్లు నాగసాధు మహిళా అఘోరీ ఆదివారం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్