ఎమ్మెల్యే ధర్మరాజును కలుసుకున్న వేగశ్న ఫౌండేషన్ అధినేత

83చూసినవారు
ఎమ్మెల్యే ధర్మరాజును కలుసుకున్న వేగశ్న ఫౌండేషన్ అధినేత
ఉంగుటూరు శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజును శనివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో వేగశ్న ఫౌండేషన్ అధినేత అనంత కోటి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజుకు పూలమాలలు వేసి శాలువ కప్పి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్