వైసీపీ మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన జనసేన ఎమ్మెల్యే

77చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన జనసేన ఎమ్మెల్యే
ఉంగుటూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు మావయ్య, భువనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సంకు పుల్లరావు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం భువనపల్లిలో వారి స్వగృహమునందు పుల్లారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాసుబాబుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్