రెండోవ రోజు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు

558చూసినవారు
రెండోవ రోజు వెంటాడుతున్న సర్వర్ సమస్యలు
ఉంగుటూరు మండల వ్యాప్తంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కులగణన సర్వే కొనసాగుతుంది. తమకు కేటాయించిన ప్రజల వివరాలను వారు సేకరిస్తుండగా సర్వర్ బిజీగా ఉండి పలుచోట్ల యాప్ మొరాయిస్తోంది. యజమాని, వాలంటీర్ వేలిముద్రలు అప్లోడ్ కావడం లేదు. ఒక్కో వ్యక్తి వద్ద వివరాల నమోదుకు గంటలకు పైగా సమయం పడుతోందని వాలంటీర్లు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్