విద్యార్థుల కోసం అకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు

64చూసినవారు
విద్యార్థుల కోసం అకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు
సాంఘిక, గిరిజన, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్ల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 11 మంది నిపుణులతో అకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేపట్టారు. ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల చదువు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, రక్షణ తదితర అంశాలను నిత్యం పర్యవేక్షిస్తారు. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్