పవన్ పెళ్లిళ్లపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
పవన్ పెళ్లిళ్లపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మరోసారి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 'భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉంది? చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్లిపోయాయి? బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్' అని తెలిపారు. ఇవన్నీ ఏ సనాతన ధర్యంలో ఉన్నాయో చెప్పాలి అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్