నడిరోడ్డుపై లేడీ కానిస్టేబుల్‌ కొట్టిన మహిళ (వీడియో)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ మార్గమధ్యలో ఆర్పీఎఫ్‌కి చెందిన లేడీ కానిస్టేబుల్‌తో ఘర్షణకు దిగింది. దీంతో కానిస్టేబుల్‌ మహిళ జుట్టు పట్టుకుని వాగ్వాదానికి దిగింది. ఈ గొడవలో లేడీ కానిస్టేబుల్ యూనిఫాం చిరిగిపోయింది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ బారి నుంచి కానిస్టేబుల్‌ను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్