ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ.. ఎక్కడుందో తెలుసా?

65చూసినవారు
ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ.. ఎక్కడుందో తెలుసా?
భారతదేశంలోని రాజస్ఠాన్ రాష్ట్రంలో గల జోద్‌పూర్‌ నగరం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడ ఇళ్లన్నీ బ్లూ కలర్‌లో దర్శనమివ్వడంతో దీనికి బ్లూ సిటీగా పేరొచ్చింది. అంతే కాకుండా ప్రపంచంలోని ఏకైక బ్లూ సిటీగా కూడా దీనికి గుర్తింపు ఉంది. ఈ నగరాన్ని 1459లో రావ్ జోధా రాజ్‌పుత్ స్థాపించారని చెబుతారు. ఇక్కడున్న రాజభవనాలు, కోటలు ప్రతి ఒక్కర్నీ కట్టేపడేస్తాయి. దీంతో ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్