డయాబెటిస్ సమస్యల వల్ల ఆపరేషన్ వీలుకాని వారు, గుండె జబ్బుతో బాధపడుతున్నవారు, కాస్మెటిక్ సర్జరీతో మృదు కణజాలం కోల్పోయే ప్రమాదం ఉన్నవారు ఈ జలగల వైద్యంతో ప్రయోజనం పొందవచ్చు. వెరికోస్ వెయిన్స్ వల్ల నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి కూడా ఈ జలగల చికిత్స బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో జలగల లాలాజలం ఇంజెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు వ్యాపించవు. బట్టతల మీద జుట్టును మొలిపించడానికి, జుట్టు రాలకుండా నిరోదించడానికి వాడతారు.