నేడు ఏడుగురు ఎమ్మెల్సీలకు వీడ్కోలు

85చూసినవారు
నేడు ఏడుగురు ఎమ్మెల్సీలకు వీడ్కోలు
AP: రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం ఏడుగురు ఎమ్మెల్సీలకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 29తో పదవీకాలం ముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్‌ లక్ష్మణరావు, పర్చూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమలనాయుడు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మలకు సభ్యులు వీడ్కోలు పలకనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్