ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మందికి గాయాలు (వీడియో)

55చూసినవారు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాటు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది భక్తులు గాయపడ్డారు. అనంతపురం నుంచి కాణిపాకం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్