అచ్చెన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ!

63చూసినవారు
అచ్చెన్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ!
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం. 1983లో ఎర్రన్నాయుడు ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆ కుటుంబం రాజకీయంగా ఎక్కడా వెనుతిరిగి చూసుకోలేదు. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికల కోసం తన వారసుడిని ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన కుమారుడు క్రిష్ణ మోహన్ నాయుడుని 2029 ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్