అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై కే‌ఎల్ పాల్ సంచలన వ్యాఖ్యలు

55చూసినవారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఫిలడెల్ఫియాలో మాట్లాడుతూ భారత్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లుగా అమెరికాలో రిగ్గింగ్ జరగకూడదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేపిటల్ బిల్డింగ్‌పై దాడి ఘటన పునరావృత్తం కాకూడదని ఆకాంక్షిచారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అక్కడి ప్రజలకు కేఏ పాల్ పిలునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్