తండ్రైన బాలీవుడ్ స్టార్ హీరో

75చూసినవారు
తండ్రైన బాలీవుడ్ స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడు. అతని భార్య నటాషా దలాల్ సోమవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మీడియా వేదికగా వరుణ్ ధావన్ తెలియజేశారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్