నేడు పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

55చూసినవారు
నేడు పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినీ నిర్మాతలతో భేటీ కానున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్‌ను కోరనున్నారు. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలు డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ నిర్మాతలు చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్