ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

59చూసినవారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి టీడీపీ అధిష్టానం ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. కావలి గ్రీష్మ. బీటీ నాయుడు, బీద రవిచంద్ర పేర్లను ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్