హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం.. మార్చురీ రూమ్‌కి అంటుకున్న మంటలు (వీడియో)

66చూసినవారు
ఏపీలోని నంద్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. డోన్ పట్టణంలో ఉన్న పాత హాస్పిటల్ సమీపంలో ఆదివారం అకస్మాత్తుగా చెత్త అంటుకోవడంతో మార్చురీ రూమ్‌కి మంటలు అంటుకున్నాయి. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్