మణిపూర్‌లో హింస.. ప్రధానిపై ఖర్గే ఫైర్

59చూసినవారు
మణిపూర్‌లో హింస.. ప్రధానిపై ఖర్గే ఫైర్
మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్‌ భద్రంగా లేదని ఆయన అన్నారు. మే 2023 నుంచి పెరుగుతున్న హింస మణిపూర్ ప్రజల భవిష్యత్తును పాడు చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్