ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పెట్టిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తల కోసం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాడర్లో భరోసా నింపేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే లీగల్ సెల్ నుంచి ఏర్పాటు చేసిన ఆయన.. రీసెంట్గా సోషల్ మీడియా కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.