ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుకపై వైసీపీ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది. 'ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో పలు విధాలుగా దందా నడుస్తోంది. టన్నుకు రూ.30 నుంచి 90 వరకు చాలంటూ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. ఇప్పుడు నష్టం వస్తోందంటూ ప్రభుత్వ ధర కంటే లారీకి రూ.5 వేలు అదనపు వసూళ్లు తీసుకుంటున్నారు' అని వైసీపీ ట్వీట్ చేసింది.