తిరుమలలో అగ్ని ప్రమాదం (వీడియో)

72చూసినవారు
తిరుమలలోని శేషాద్రినగర్ కాటేజీ 301 వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అగ్నికి పలు వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారని భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్