5 రోజులుగా జలదిగ్బంధంలో ఐదు గ్రామాలు

52చూసినవారు
5 రోజులుగా జలదిగ్బంధంలో ఐదు గ్రామాలు
ఎన్గీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పైడూరిపాడు, రాయనపాడు, కవులూరు, జక్కంపూడి, ఈలప్రోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈలప్రోలు గ్రామం వద్ద బుడమేరు వాగు ఉప్పొంగడంతో రోడ్డు అర కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. దీంతో ఐదు రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఈ ఐదు గ్రామాల ప్రజలు ఉండిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్