CBN బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు

16350చూసినవారు
CBN బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలు
AP: గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫ్లెక్సీలు వేయించారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, ఆయన కాళ్ల వద్ద పడి ఉంటానన్న కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని తాజాగా క‌న‌ప‌ర్తి ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్