ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు

579చూసినవారు
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు
ఏపీ ఫారెస్ట్ సర్వీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అభ్యర్ధుల నుంచి ఏపీపీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. 15-04-2024 నుంచి 05-05-2024 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు జీతం చెల్లిస్తారు. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్