AP: వైసీపీ నాయకులు రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ వింద్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో విందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరై వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు.