ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణం

50చూసినవారు
ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్